TG: ఎక్సైజ్, పోలీసులతో కలిసి హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో ఈగల్ ఫోర్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. పబ్లు, రిసార్ట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 15 ఈగల్ ఫోర్స్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి.
Tags :