MBNR: శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పీ జానకికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలైనా శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు.