వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు ప్రభుత్వం సేవా పథకాలను ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్‌కు మహోన్నత సేవా పథకం లభించింది. వారితో పాటు మరో 12 మంది అధికారులకు కూడా ఉత్తమ సేవా పథకాలు దక్కాయి. ఈ సందర్భంగా వారిని CP సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.