ELR: జనసేన పార్టీ ఆశయ సాధనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఇవాళ ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం ఆవరణలో పలువురు పార్టీలోకి చేరారు. బాదంపూడి గ్రామానికి చెందిన వైసీపీ నేతలు యాదమ్ సాయి వారి కుమారుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో 200 మంది వైసీపీ నేతలకు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వనించారు.