కృష్ణా: పామర్రు వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్కు వైసీపీ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి తీసుకురావాలని అనిల్ కుమార్ ఆకాంక్షించారు.