ASR: నూతన జిల్లాలో అడ్డతీగల ఎంపీపీ కార్యలయంను గురువారం ప్రారంభించినట్లు ఎంపీడీవో ఏవివి కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన జిల్లాలో ఎంపీపీ కార్యలయంను మండల పరిషత్ అధ్యక్షులు బొడ్డపాటి రాఘవ ప్రారంభించారు. నూతన సంవత్సరంలో నూతన జిల్లాగా ఏర్పడిన పోలవరం జిల్లా ప్రగతికి అందరం కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీపీ పిలుపునిచ్చారు.