TPT: తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామవారిని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. నూతన సంవత్సరంను పురస్కరించుకుని తలకోన చేరుకున్న పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబీకులకు వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.