RR: షాద్‌నగర్ పట్టణంలోని కుంట్ల రామ్ రెడ్డి గార్డెన్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుని బండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీను చౌహాన్, ఉప సర్పంచ్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని సూచించారు.