JN: నూతనంగా ఎన్నికైన సర్పంచులు, గ్రామ పాలకవర్గ సభ్యులకు గ్రామాభివృద్ధిలో ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజల సహకారం అవసరమని, సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.