KRNL: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పెద్దకడబూరులో పండుగ వాతావరణం నెలకొంది. TDP రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి TDP కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. రమాకాంత్ రెడ్డి పిలుపుమేరకు కోసిగి మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ B. తిక్కన్న కార్తీకేయ రూ.1,400 విలువచేసే లాంగ్ నోట్ బుక్స్ అందజేశారు.