WGL: నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2026 సంవత్సరంలో డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.