NLG: ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ది వెలుగులు నింపాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చెడును త్యజించి మంచిని స్వీకరిస్తూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
Tags :