KMR: మద్నూర్ మండల ప్రజలకు ఎస్సై రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించు కుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ, మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని తెలిపారు.