VSP: క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కేక్ కట్ చేసి సభ్యులకు స్వీట్లు పంపిణీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో పాత్రికేయుల పాత్ర కీలకమని తెలిపారు. నగర ప్రజలకు, పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.