HYD: అనుమానాలు ఆలుమగల మధ్య చిచ్చు పెడుతున్నాయి. భార్య ఎక్కువ సమయం మొబైల్ చూసినా, భర్త ఇంటికి ఆలస్యంగా వచ్చినా.. ఇంట్లో గొడవ చేయడమే చందంగా మారిందని గ్రేటర్ సిటీస్ ఆఫ్ కపుల్స్ తెలిపింది. చిన్న, పెద్ద వాటికి అర్థం చేసుకోకుండా, ఆవేశంతో విద్వేషాలు పెంచుకుంటున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. HYD, ముంబై నగరాల్లో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది.