GDWL: నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ గురువారం గద్వాల ఎస్పీ శ్రీనివాస్ రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరారు.
Tags :