KMR: సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. చలికాలం సందర్భంగా వరి నారు ఏపుగా పెరగకపోవడం మరికొన్ని గ్రామాల్లో తుకాలు కుల్లిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తుకాలు పెరగడానికి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించడంతో తూకాలు చేతికందడంతో వరినాట్లు వేస్తున్నట్లు రైతులు తెలిపారు.