VZM: రాజాం మండలంలోని పొగిరి, అగ్రహారం, కంచరం శాంపురం, బొద్దాం, ఓమ్మి, బొడ్డవలస లక్ష్మీపురం, రాజాం తదితర గ్రామాల్లో పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలైనా పొగ మంచు వీడకపోవడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.