SRPT: నేరేడుచర్ల పట్టణంలోని కళల ఖజానా పినాకిల్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్‌ను బుధవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార్ మాట్లాడుతూ… భారతదేశంలోని ఆహార పద్ధతులు పల్లె, పట్నం పలుకరింత, పులకరింత, సామాజిక స్ధితి గతుల విషయాలు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, సామూహిక జీవనానికి, బహుళ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.