KMM: కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నూతన సంవత్సరం రాష్ట్రానికి మరింత అభివృద్ధి, ప్రజలకు శాంతి-సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.