ప్రజలందరూ 2025కు గుడ్ బై చెప్పి 2026 తామ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే 2025 కొందరికి మంచి అనుభవాలను మిగిల్చితే మరికొందరికి చేదును మిగిల్చి ఉంటుంది. మరి మీకు గడిచిన ఏడాదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే అలాంటి అనుభవాలు ఉంటే అవి మాతో పంచుకోండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ను కామెంట్ రూపంలో తెలుపండి.