RR: న్యూ ఇయర్ వేడుకల వేళ సిటీలో డ్రగ్స్ వెలుగుచూడటం కలకలం రేపింది. నార్సింగిలోని ఇల్యూషన్ పబ్‌పై రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేయగా, అక్కడ పనిచేస్తున్న డీజే ఆర్టిస్టిలకు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. అతని వద్ద నుంచి 5 గ్రాముల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేసి, అరెస్ట్ చేశారు. పోలీసులు డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.