AP: వాట్సాప్ గవర్నెన్స్‌లో ద్రవిడవర్సిటీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. విద్యార్థులకు మన మిత్ర వాట్సాప్ ద్వారా ద్రవిడ వర్సిటీ సెమిస్టర్ ఫలితాలను వెల్లడించనుంది. ఇవాళ 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 520కి పైగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.