ములుగు ప్రజలకు అధికారులకు శ్రేయోభిలాషులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా పాలన ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. సీఎం నేతృత్వంలో 2026 సంవత్సరం మారుత అభివృద్ధి చెందుతుందని అన్నారు.