TG: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్‌తో పాటు మరో వ్యక్తి దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారం నుంచి ఛత్తీస్‌గఢ్, బీదర్‌లో చోరీలు చేసినట్లు చెప్పారు. కాగా, మనీశ్‌పై గతంలోనూ కేసులుండగా, బిహార్ సర్కార్ అతనిపై రివార్డు ప్రకటించింది. TG, బిహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.