విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం అందించడంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ కీలక పాత్ర పోషించారని విశాఖ స్టీల్ ప్లాంట్ TNTUC నేతలు అన్నారు. శనివారం విశాఖ చేరుకున్న ఎంపీకి ఎయిర్‌పోర్టులో TNTUC నేతలు ఘన స్వాగతం పలికారు.
Tags :