AP: సుంకాలు తగ్గిస్తానన్న ట్రంప్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. అమెరికా సుంకాలు 18 శాతం తగ్గించడం రైతులకు గొప్ప వరం అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.