BPT: కుటుంబ సంక్షేమంతో పాటు తదితర జీవన నైపుణ్యాలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఉల్లాస్ పథకం లక్ష్యాలని DLDO విజయలక్ష్మి అన్నారు. పిట్టలవానిపాలెంలో వెలుగు కార్యాలయంలో శనివారం ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేయాలన్నారు. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.