KNR: సర్పంచ్, ఉప సర్పంచి అనేది పదవి కాదని, ప్రజలు ఇచ్చిన బాధ్యతని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నయా పైసా ఇవ్వలేదని, రానున్న కాలంలోనూ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు.