HYD: పుస్తకాలతో ప్రపంచాన్ని చుట్టేంత పరిజ్ఞానం సంపాదించవచ్చని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ప్రస్తుత యువతకు సూచించారు. HYDలో బుక్ వాక్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రసంగించారు. పుస్తకం చదవడం జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా, అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. HYDలో పుస్తకాల పండుగ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.