SRCL: వేములవాడ రూరల్ మండలం బాలరాజ్ పల్లి, వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లోని ప్రార్థన మందిరంలో నిర్వహించిన క్రిష్మస్ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిష్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.