SDPT: మహిళా కబడ్డీ టీం సత్తా చాటాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్లో నేటి నుంచి నిర్వహిస్తున్న సీనియర్ కబడ్డీ స్టేట్లో భాగంగా జిల్లా మహిళా కబడ్డీ టీం పాల్గొంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.