MDK: రేగోడ్ మండలం ప్యారారంకు చెందిన బీరప్ప బుధవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. పోలీసులు ఫోన్ లోకేషన్ ట్రేస్ చేయగా సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నీరిడిగుంట అతని ఆచూకీ లభించింది. దీంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అతడిని సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.