SDPT: తెలంగాణ రైతు తలసరి ఆదాయం పెంపే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ పేర్కొన్నారు. ములుగు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. 2047 నాటికి రైతు తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 12,53,733కు పెరిగేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.