BHNG: లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు గురువారం రూ.68,97,437, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.2,05,500, బ్రేక్ దర్శనాలతో రూ.7,67,700, VIP దర్శనాలతో రూ.16,50,000, ప్రసాద విక్రయాలతో రూ.24,00,730, కార్ పార్కింగ్ తో రూ.7,20,500, వ్రతాలతో రూ.1,94,000, లీజులతో రూ.3,69,580, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.