WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఎస్సారెస్పీ కెనాల్ కబ్జా వ్యవహారాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇవాళ పరిశీలించారు. అక్రమ పైప్లైన్ ద్వారా సుమారు రెండున్నర ఎకరాల, రూ. 5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందని తెలిపారు. పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ, సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు.