KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో శ్రీ మడేలేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా నాంపల్లి సదయ్య, ఉపాధ్యక్షుడిగా సట్ల కోటయ్య, క్యాషియర్‌గా బండి అనిల్, డైరెక్టర్లుగా నాంపల్లి రాజు, కనకయ్య, బండి తిరుపతి, సదయ్య, తాడిచెర్ల శీను, సట్ల హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.