రేపటి నుంచి ప్రారంభం కానున్న యాషెస్ 4వ టెస్టు కోసం ఆస్ట్రేలియా తాజాగా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కమిన్స్‌కు విశ్రాంతినివ్వగా.. స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు: స్మిత్(C), బోలాండ్, క్యారీ, డాగెట్, గ్రీన్, హెడ్, ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, మర్ఫీ, నాసర్, రిచర్డ్సన్, స్టార్క్, వెదరాల్డ్, వెబ్‌స్టర్.