టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మూవీ ఇవాళ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. తాజాగా దీని OTTపై అప్డేట్ వచ్చింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా రూ.10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి మూడో వారంలో ఇది OTTలో స్ట్రీమింగ్ కానుందట. ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేసినట్లు టాక్.