కర్నూలు జిల్లా టీడీపీ జనరల్ సెక్రటరీగా పెద్దకడబూరుకు చెందిన కోడిగుడ్ల ఏసేపును గురువారం నియమించారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డికి ఏసేపు కృతజ్ఞతలు తెలిపారు.