E.G: రాజమండ్రిలో MP దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ క్రీడా కార్యక్రమం ‘సంసద్ ఖేల్ మహోత్సవ్-2025’ ముగింపు ఉత్సవాలు గురువారం నిర్వహించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా జాతీయ క్రీడా మహోత్సవం నిర్వహించారని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.