NGKL: కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల MLAలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డా.వంశీకృష్ణలు జూబ్లీహిల్స్‌లోని CM రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రజలను సంతృప్తి పరుస్తూ.. ఎలాంటి రాజీ ఉండకూడదని CM స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.