TG: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శివరాంపల్లిలో కుమార్తెను తల్లిదండ్రులు హతమార్చారు. బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించడాన్ని ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. బలవంతంగా పురుగుల మందు తాగించి, గొంతునులిమి చంపేశారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వారే కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.