CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 11వ వార్షిక శ్రీ హనుమాన్ చాలీసా మహా యజ్ఞ భజన గానామృతం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు ప్రారంభించారు. చెన్నైకు చెందిన ఉదయ్ కుమార్ శర్మ, చిత్తూరుకు చెందిన జగదీష్, భాస్కరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.