కరీంనగర్ పట్టణంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని పలు చర్చిలను సందర్శించారు. ముందుగా స్థానిక CSI చర్చిలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, చర్చి నిర్వాహకులతో కలిసి కేక్‌కట్ చేసి, పాస్టర్కు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.