ఆస్ట్రేలియాలో టెస్టుల్లో విఫలమవుతున్న ENGతో పాటు, కోచ్ మెకల్లమ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెకల్లమ్ స్థానాన్ని రవిశాస్త్రితో భర్తీ చేయాలని ENG మాజీ ప్లేయర్ మాంటీ పనేసర్ ECBకి సూచించాడు. AUS బలహీనతలను ఆసరాగా తీసుకుని.. వారిని మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేవాళ్లను ENG కోచ్గా నియమించాలని, ఇందుకు రవి బెస్ట్ ఆప్షన్ అని పేర్కొన్నాడు.