NDL: రాష్ట్ర ప్రజలకు ఇవాళ బనగానపల్లె రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదరీ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. క్రైస్తవ సోదరీ సోదరులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి బీసీ తెలిపారు.