ATP: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సోదరులు పెద్దారెడ్డిని కలిసి కేక్ కట్ చేశారు. వారికి కేతిరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ, శాంతికి ప్రతీక అయిన క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు.