ATP: క్రిస్మస్ సందర్భంగా అనంతపురంలోని పలు చర్చిల్లో జరిగిన వేడుకల్లో MLA దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలుపుతూ CM చంద్రబాబు క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. జెరూసలేం యాత్రకు వెళ్లే భక్తులకు ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేల సాయంతో పాటు, వ్యక్తిగతంగా విమాన ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.