తూ.గో: స్వచ్ఛత పరిరక్షణకే తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పెద్దాపురం ఎంపీడీవో శ్రీ లలిత తెలిపారు. శనివారం పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛత పరిరక్షణ దివాస్ గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం స్వచ్ఛత దివాస్ కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీలో నిర్వహించాలని ఎంపీడీవో శ్రీ లలిత కోరారు.